ఎవరైన అధికారి చిన్న తప్పిదాలు చేసినా..
పై అధికారులు వారిపై చర్యలు తీసుకోవడమో..
సస్పెండ్ చేయడమో చేస్తారు..
ప్రజాప్రతినిధిగా ఉంటూ తప్పులు చేశాడని..
సీనియర్ నాయకుల పదవులను సైతం తొలగించిన..
గత ప్రభుత్వ అధినేతకు తన కూతురే దోషి!
అంటూ జైలులో చిప్పకూడు తింటుంటే..
ఆ వ్యక్తిని తాత్కాలికంగానైన పార్టీనుండి
సస్పెండ్ చేయట్లేదేందుకో సారు ..
దొర అహంకారాన్ని ప్రజలు ఆల్రెడి ఓటు ద్వారా తగ్గించారు..
చేసిందే తప్పుపని అయినా తీరు మార్చుకోకుండా..
చెల్లే బరువు తగ్గింది.. జైల్లో వసతులు సరిగ్గా లేవంటూ..
కామెంట్‌లు చేస్తున్న చిన్నదొరను చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు..
– పరుశురాం
Must Read