Monday, May 19, 2025
spot_img

దండకారణ్యంలో కాల్పుల మోత,30 మంది మావోయిస్టులు మృతి

Must Read

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛత్తీస్‎గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. శుక్రవారం మధ్యాహ్నం నారాయణ్‎పూర్ -దంతేవాడ సరిహద్దులోని అబుజ్‎మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‎కౌంటర్ సాయింత్రం వరకు కొనసాగిందని దంతేవాడ ఎస్పీ తెలిపారు. అనంతరం 30 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్ , ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS