Sunday, May 18, 2025
spot_img

హైదరాబాద్‎లో 700 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం

Must Read

హైదరాబాద్ లో 700 కిలోల కుళ్లిన చికెన్‎ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట ప్రకాశ్ నగర్ లో ఆహార భద్రత టాస్క్‎ఫోర్స్ అధికారులు బాలయ్య చికెన్ సెంటర్ లో తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన కోడి మాంసంను పలు ఫాస్ట్‎ఫుడ్ సెంటర్లకు, మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు చికెన్ సెంటర్‎ను సీజ్ చేశారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS