Sunday, May 18, 2025
spot_img

జనవరి నుండి పెరగనున్న హ్యూమ్‎దాయ్ కార్ల ధరలు

Must Read

దేశీయ కార్ల తయారీ దిగ్గజంలో ఒకటైన హ్యూమ్‎దాయ్ మోటార్స్ తన వాహన ధరలను పెంచనుంది. అన్ని రకాల వాహన ధరలను రూ. 25 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. జనవరి 01 2025 నుండి ఈ ధరలు అమలులోకి రానున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చులు, ఉత్పత్తి వ్యయం పెరగడం తదితర కారణాలతోనే ధరలను పెంచాల్సి వస్తుందని డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS