Wednesday, July 2, 2025
spot_img

మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం : పవన్ కళ్యాణ్

Must Read
  • మోడీ ఏంతో మందికి స్ఫూర్తిదాయకం
  • మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం
  • తమ పూర్తీ మద్దతు మోడీకి ఉంటుంది

మోడీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.పార్లమెంట్ లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ దేశానికి మోడీ స్పూర్తని,మోడీ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ లో ఘనవిజయం సాధించామని పవన్ కళ్యాణ్ అన్నారు.ఎన్డీయే పక్షనేతగా మోడీకి తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు.మోడీ వెనుక తామంతా ఉన్నామని పేర్కొన్నారు.ఈరోజు జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో నరేంద్రమోడీ ఎన్డీయే పక్షనేతగా ఏకగ్రీవంతో ఎన్నికయ్యారు.ఇదిలా ఉంటె నరేంద్ర మోడీని పవన్ కుటుంబ సమేతంగా కలిశారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS