Thursday, July 3, 2025
spot_img

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్

Must Read

ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది.నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు నక్సలైట్ లు మరణించిగా,ముగ్గురు జవాన్లు గాయపడినట్టు తెలుస్తుంది.ఓర్చా ప్రాంతంలోని గోబెల్ గ్రామ సమీపంలోని అడవిలో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఆపరేషన్ లో రిజర్వ్ గార్డ్‌ , 45 వ బెటాలియన్ కు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ లు పాల్గొనట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.ఘటన స్థలంలో 05 మృతదేహాలు , ఆయుధాలు స్వాధీనం చేసుకునట్టు అయిన తెలిపారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS