Friday, June 6, 2025
spot_img

ఉపాధి కూలీలతో కలసి మట్టి తవ్విన ఐఆర్ఎస్ అధికారి

Must Read
  • అమ్మా మీ కష్టం చూసా,మీతో పాటు నాకు చేతనైన పనిచేసా.సంతోషంగా ఉంది.
  • మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా సహాయం చేస్తా.
  • మీ గొంతుకనై.. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తా.
  • నా జీతం లక్ష..!
  • నాకు చేతనైనంత మీకు మనస్ఫూర్తిగా చేస్తా.

నా జీవితంలో మరిచిపోలేని రోజు మీతో కలిసి పనిచేయడం,ఇలా గడపడం నా జీతం నుండి ఈరోజు పనికి వచ్చిన 142 మందికి రెండు వందల చొప్పున న ఇష్టంతో ఇస్తున్నా..
ఐఆర్‌ఎస్ అధికారి సందీప్ భాగ.

గల్లీ చిన్నదీ..
గరీబొల్ల కథ పెద్దది…!
ఐఆర్ఎస్ అధికారి ఆట.. పాట..!
ఉపాధి హామీ కూలీలతో కలిసి ఆడిపాడిన సందీప్..!

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి డ్యాన్స్ వేసిన ఐఆర్‌ఎస్ అధికారి సందీప్ భాగ. ఆయనది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌.. బెంగళూరులో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్న సందీప్.

Latest News

పిచ్చి అభిమానం.. జీవితం అంధకారం..

ప్రాణాలు తీస్తున్న పిచ్చి అభిమానం అభిమానం హద్దులు దాటితే భవిషత్తు అంధకారమే ఇటీవల తరచూ జరుగుతున్న ప్రమాదాలు పిచ్చి అభిమానానికి నిదర్శనంగా మారుతున్నాయి ఒకప్పుడు అభిమానం అనేది ఆదరణ, ప్రేమ,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS