Tuesday, July 1, 2025
spot_img

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటు ఆ నాయకుడికే

Must Read
  • సంచలన వ్యాఖ్యలు చేసిన బిల్ గేట్స్ మాజీ భార్య ఫ్రెంచ్ గేట్స్

ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పై బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ స్పందించారు.ఈ ఎన్నికల్లో తాను ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ కి ఓటు వేస్తానని బహిరంగంగా వెల్లడించారు.గతంలో తాను ఎప్పుడు కూడా అధ్యక్ష అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదని తెలిపారు.మహిళాల భద్రత,ఆరోగ్య సంరక్షణ,ఆర్థిక శక్తి, హక్కులను కాపాడే నాయకుడే అధ్యక్షుడు కావాలని తెలిపారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలు కూడా భాగస్వాములయ్యే స్వేచ్ఛను కల్పించాలని వెల్లడించారు.అందుకే తాను ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ కే తన మద్దతని ఫ్రెంచ్ గేట్స్ తెలిపారు.గతంలో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మహిళల ఆరోగ్యం,భద్రత ప్రమాదంలో పడేశారని ఆరోపించారు.అధ్యక్ష పీఠం కోసం ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు జో బైడెన్,మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS