Wednesday, July 2, 2025
spot_img

ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడు మృతి

Must Read
  • సిద్దిపేట – చేర్యాల, నర్సాయపల్లి గ్రామాల మధ్య పట్టణ శివారులో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్న ఓ వ్యక్తిని వెనకనుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
  • ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చంద్రశేఖర్ మృతి చెందారు.
  • మృతుడు డీఎన్టీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS