Thursday, July 3, 2025
spot_img

రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన కల్కి 2898 AD

Must Read

యాంగ్ రెబల్ స్టార్ ఇటీవల నటించిన సినిమా కల్కి 2898 AD విడుదలైన మొదటి రోజు నుండే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతు భారీ కలెక్షన్ లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లను రాబట్టింది.నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ప్రభాస్ ,అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖమైన నటులు ఈ చిత్రంలో నటించారు.మరోవైపు ఈ చిత్రం నార్త్ అమెరికాలో $17 మిలియన్ల మార్కును దాటింది.ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రల్ల్లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS