Monday, May 19, 2025
spot_img

ఆగష్టు 22న “ఇంద్ర” రీరిలీజ్

Must Read

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా “ఇంద్ర”.2002 జులై 24న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్ ను వసూలు చేసింది.బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే మరోసారి ఇంద్ర మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది.మెగాస్టార్ చిరంజీవి బర్త్డే రోజు అనగా ఆగష్టు 22న మరోసారి ఈ సినిమా రీరిలీజ్ చేస్తునట్టు మేకర్స్ తెలిపారు.నిజానికి ఇది అభిమానులకు శుభవార్త అనే చెప్పవచ్చు.ఈ సినిమాలో చిరంజీవితో పాటు సోనాలి బింద్రే,ఆర్తి అగర్వాల్ నటించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS