Wednesday, August 20, 2025
spot_img

పెళ్లి రూమర్స్ పై స్పందించిన కీర్తి సురేష్

Must Read

గత కొన్ని రోజులుగా తనపై వస్తున్నా పెళ్లి వార్తల పై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు.ఓ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో భాగంగా అభిమానులతో మాట్లాడిన కీర్తి సురేష్,నా నటన పై విమర్శలు వస్తే నేను తప్పకుండ స్వీకరిస్తా,వచ్చిన విమర్శలతో కొత్త విషయాలు తెలుసుకుంటానని అన్నారు.ఇటీవల ఓ అబ్బాయితో కీర్తి సురేష్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో పై స్పందించిన కీర్తి సురేష్, ఒక అబ్బాయితో కనిపించడమే పాపం అయిందని అన్నారు.తన పై వస్తున్నా అసత్య రూమర్స్ ను పట్టించుకోనని క్లారిటీ ఇచ్చారు.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS