Friday, July 4, 2025
spot_img

కేంద్ర సాయుధ దళాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Must Read

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీపి కబురు అందించింది.కేంద్ర భద్రతా బలగాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (bsf),సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (crpf),సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (cisf),ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ (itbp),అస్సాం రైఫిల్స్ లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అధికార వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు..

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS