Sunday, July 27, 2025
spot_img

మురారి రీరిలీజ్,అభిమానుల సందడి

Must Read

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు.ఈ సందర్బంగా అయిన నటించిన “మురారి” సినిమా ను రీరిలీజ్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు సినిమా థియేటర్స్ లో ఈ సినిమా ను విడుదల చేశారు.దింతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేశారు.అలనాటి రామచంద్రుడు పాటకి అభిమానులు అక్షింతలు తీసుకోని స్క్రిన్ పై విసిరారు.మరికొంత మంది ఈ పాట ప్లే అవుతున్న సందర్భంలో పెళ్లి చేసుకుంటున్నట్టు నటించారు.ప్రస్తుతం అభిమానులు చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Latest News

టి-హబ్ వేదికగా ఘనంగా ముగిసిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం

నగరంలోని టి-హబ్‌ వేదికగా 'డిజిప్రెన్యూర్.ఏఐ' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS