Saturday, June 7, 2025
spot_img

పల్లకీలు మోయకుండా రాజ్యాధికారం కోసం కదం తొక్కుతారా

Must Read

పేరు పెద్ద ఊరు దిబ్బ..పైన పటారం లోన లోటారం అన్ని ఉన్న
అల్లుడు నోట్లో శని అన్నట్టు..ఈ సామెతలన్నిటికి సరిగ్గా సరిపోతుంది బీసీల జీవనశైలి
జనాభాలో 50 శాతం పై ఉన్న బీసీలు రాజకీయ నాయకుల పల్లకీలు మోయడానికి,రాజకీయా నాయకులకు
ఊడిగం చేయడానికి జీవితం దారపోస్తున్నారు..
పీతల కథ మాదిరిగా,ఎవరైనా బీసీ వ్యక్తి ఏదైనా రంగంలో ముందుకు పొతే సాటి బిసిలు ఆ మనిషిని కాలు పెట్టి
కిందికి గుంజడంలో,బీసీలు రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో విఫలమవుతున్నారు..
బిసిలందరూ ఒక తాటి పైకొస్తే ప్రధానమంత్రి సీటుతో పాటు ప్రతి రాష్ట్రంలో సీఎంలు కూడా బీసీలే ఉంటారు..
మరి ఇప్పుడైనా బీసీలు పల్లకీలు మోయకుండా రాజ్యాధికారం కోసం కదం తొక్కుతారా ఎప్పటిలాగే
ఉండిపోతారా ఆలోచించుకొండి..

  • కుమ్మరి రాజు
Latest News

శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండలవాడి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండ మీదికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. అలిపిరి భూదేవి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS