Friday, July 4, 2025
spot_img

బాధితులకు పరిహారం అందిస్తున్నాం

Must Read
  • హోంమంత్రి వంగలపూడి అనిత

వైసీపీ నాయకులు పరవాడ సినర్జిన్ కంపెనీ బాధితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ,ప్రమాద బాధితులకు పరిహారం అందిస్తున్నామని తెలిపారు.ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.01 కోటి రూపాయల పరిహారం అందజేస్తామని అన్నారు.బాధితులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమే అని పేర్కొన్నారు.ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారని గుర్తుచేశారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS