నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్.టీ.ఏ ఉమ్మడి నెట్ పరీక్ష యొక్క తుది సమాధాన కీని విడుదల చేసింది.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.ac.in నుండి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...