Tuesday, July 1, 2025
spot_img

వరద బాధితులకు ప్యాకేజీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Must Read

ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సహాయం ప్రకటించింది.వరదల కారణంగా విజయవాడలో నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని తెలిపారు.మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు,ఇంట్లో వరద నీళ్ళు వచ్చిన బాధితులకు రూ.10 వేలు,మొదటి అంతస్తులో ఉన్నవారికి రూ.10,000,చిరు వ్యాపారులకు రూ.25 వేలు,చేనేత కార్మికులకు రూ.15 వేలు,బోట్లు పూర్తిగా ధ్వంసమైతే రూ.20 వేలు అందజేస్తామని తెలిపారు.ఎంఎస్‌ఎంఈలకు రూ.1.5 లక్షలు సాయం చేస్తామని వెల్లడించారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS