Wednesday, August 20, 2025
spot_img

ఛత్తీస్‎గఢ్ లో మరో ఎన్‎కౌంటర్, ఏడుగురు మావోయిస్టులు మృతి

Must Read

ఛత్తీస్‎గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం నారాయణ్‎పూర్ – దంతేవాడ సరిహద్దులో జరిగిన ఎన్‎కౌంటర్‎లో 07 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దంతేవాడ , నారాయణ్‎పూర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్‎మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో 07 మంది మావోయిస్టులు మరణించారు. మరికొంతమంది మావోయిస్టులు పారిపోయారని పోలీసులు తెలిపారు.

Latest News

42% బీసీ రిజర్వేషన్ పై రాజకీయ వివాదం

బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS