ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి అంతరాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్
వెంటవచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...