Friday, July 4, 2025
spot_img

ఎన్టీఆర్‌ని స్మరించుకున్నా ప్రతాని

Must Read

పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకొంటూ లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఉమ్మడి మెదక్ జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా చైర్మన్ గా పనిచేయడం జరిగింది ఆనాడే ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ బ్యాంక్ చైర్మన్గా అవార్డు వారి చేతిలో మీదుగా తీసుకోవడం జరిగింది. ఈ జ్ఞాపకం నేను బ్రతికున్నంత వరకు ఉంటుంది తెలుగు భాషను ప్రపంచంలోనికి ఒక పెద్ద గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలకు కొరకు వారు చేసిన సేవలు ఈ సృష్టి ఉన్నంతవరకు జ్ఞాపకాలు ఉంటాయని అలాగే వారు చేసిన పాత్రలు కూడా ఎల్లప్పుడూ మనసుల మదిలో మెదులుకుంటాయని నిమ్మకూరులో మే 28 1923లో జన్మిoచిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS