ఈ నెల 23న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్...