Thursday, July 31, 2025
spot_img

మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Must Read

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వెలగపూడిలో మరియమ్మ అనే మహిళా హత్య కేసులో నందిగం సురేష్ ను కస్టడీకి ఇవ్వలని తుళ్లూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై మంగళగిరి కోర్టు అనుమతించింది. దీంతో గుంటూర్ జైలులో ఉన్న నందిగం సురేష్‎ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు నందిగం సురేష్‎ని పోలీసులు విచారించనున్నారు.

Latest News

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS