Friday, July 4, 2025
spot_img

ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడులు, 73 మంది పాలస్తినియన్లు మృతి

Must Read

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం ఇజ్రాయెల్ ఉత్తర గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో సుమారుగా 73 మంది పాలస్తినియన్లు మృతి చెందినట్టు హమాస్ వార్తా సంస్థ తెలిపింది. దాడుల్లో మరణించిన వారిలో అనేక మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఉత్తర గాజాలోని బీట్ లహీయ పట్టణంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS