Thursday, July 24, 2025
spot_img

ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం

Must Read

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది.ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు.దింతో ఆ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుక నుండి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంతో పాటు ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి.విజయవాడ నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Latest News

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పిఎ హరిబాబు రిమాండ్‌

డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వ‌ర‌కు వసూలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS