Monday, October 20, 2025
spot_img

ప్రజల్లరా గొంతెత్తి ప్రశ్నించండి

Must Read

బాధ్యతలేని ప్రభుత్వాల చేతుల్లో బంధీలుగా ఉన్న పీడిత ప్రజల్లారా గొంతెత్తి ప్రశ్నించండి,నీకు జరిగే అన్యాయంపై మౌనంగా ఉండిపోయావో బ్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి ఈ నీచపు అధికారాలు.ఎదురుతిరిగి ప్రశ్నించినప్పుడే పోరాడి సాధించినప్పుడే నువ్ స్వేచ్ఛగా బ్రతగ్గలవ్.న్యాయాన్యాయాలని పక్కనెట్టిన జనం తప్పొప్పులు లెక్కించడం కూడా ఎపుడో మరిచారు.దోచేసిందాచేయంటూ కంకణం కట్టుకుని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జన వేటలో మునిగారీనరరూప రాక్షసులు.ఆవేశమున్నా ఏ ఒక్కడూ కదలట్లేడని ఉట్టి మాంసపు ముద్దలా ఇలా మిగులున నీలో చలనము వచ్చేది ఎప్పుడో.

  • వెంకటేష్.
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This