మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై గతకొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ ఉత్కంఠకు సోమవారం (నేడు) తెరపడే అవకాశం ఉంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సోమవారం మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని తెలిపారు. బిజెపి అభ్యర్థికి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. భాజపా నేత రావ్‌సాహెబ్...
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది.గౌతం ఆదానీ అవినీతి, సంభాల్‌లో చెలరేగిన హింస తదితర అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షలు పట్టుబట్టడంతో ఉభయ సభల సమావేశాలకు అంతరాయం కలుగుతుంది. సోమవారం కూడా పార్లమెంట్ లో ఇదే పరిస్థితి కొనసాగింది.
సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆదానీ, సంభాల్‌లో జరిగిన హింసాకాండపై...
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. బండ తిమ్మాపూర్‌లో రూ.1000 కోట్లతో నిర్మించిన కోకాకోలా పరిశ్రమను అయిన ప్రారంభించారు. కోకాకోలా కూల్ డ్రింక్ తయారీ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు.
దివిస్ కాలుష్యంఫై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు..
దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్ పై ప్రజా ఉద్యమం..
బాపు ఘాట్ వ్యర్థాలను మూసీలోకి వదులుతున్న మాఫియా గుట్టు రట్టు
దివీస్ వ్యర్థాల తరలింపుపై నిఘూ పెట్టి ట్యాంకర్ ను పట్టుకున్న జర్నలిస్టులు
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ...
రాష్ట్రంలో ఏడాది విజయోత్సవాలు ఓవైపుఏం సాధించారని సెలబ్రేషన్స్ అని విమర్శలు మరోవైపు..కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ పంచాదీ..రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు వేటిని నమ్మాల్నో అర్థంకావట్లేదేశంలోనే తెలంగాణను నెం.1 చేశామంటున్న కాంగ్రెస్ నేతలు..6 గ్యారెంటీలు 66మోసాలు అంటున్న బీజేపీ..కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్..మళ్లోసారి పోరుబాట తప్పదంటున్న బీఆర్ఎస్ప్రజలు పదేళ్ల పాలన బాగుందంటున్న గులాబీలు...
సీఎం రేవంత్ రెడ్డి
గతంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రైతులకు రూ.2 లక్షల పంట రుణామాఫీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు వేడుకలకు అయిన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 02 డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మెరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 04న రాత్రి 9.30 గంటల నుండి బెన్ఫిట్ షోలతో పాటు...
ఫెంగల్ తుఫాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.సేఫ్ ల్యాండింగ్ విమానాల మినహా, అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. పుదుచ్చేరి, తమిళనాడు...
మహబూబ్‌నగర్ లో జరిగే రైతుపండుగ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి.
https://www.youtube.com/live/_Bj-sPC5kIM?si=qaggo8drA6N632eS