అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయంలో మంచి అనుభవం ఉందని రష్యా అద్యక్షుడు పుతిన్ తెలిపారు. కజికిస్తాన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, డొనాల్డ్ చాలా తెలివైన వాడని అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యనించారు. ఇప్పుడు...
సమాజ పురోభివృద్ధి చైత్యనానికి మనిషి ప్రయత్నాన్ని మించిన చుట్టంలేదు..సోమరితనం, నిర్లక్ష్యం మించిన శత్రువు లేదు..మన ప్రవర్తనే మనకు ప్రశంస పత్రం..నడిచే నాగరికతకు నిదర్శనం మనం ఏమిస్తే అవే మనకు తిరిగి వస్తాయనే సూత్రం..గౌరవ మర్యాదల ( ప్రగతి ) కి కూడా వర్తిస్తుంది..సభ్యత సంస్కారాలు సామజిక బాధ్యతకు ప్రతీక..సంఘజీవులైన మనం సాటి మనిషిని ఇబ్బంది...
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం రద్దైంది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే అనూహ్యాంగా తన గ్రామానికి వెళ్ళిపోవడంతో ఈ సమావేశం రద్దైంది. ప్రభుత్వ ఏర్పాటు చర్చలపై ఏక్నాథ్ షిండే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
గురువారం సాయింత్రం అమిత్‌షాతో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్...
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్న 06 గంటల్లో ఇది తుఫానుగా మరే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఏపీలోనీ పలు జిల్లాలో భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూర్, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్లలో భూసేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేస్తుందని..రాజకీయంగా తనను వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. గతకొన్ని రోజుల నుండి తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక...
ప్రభుత్వ, అసైన్డ్ భూమిపై నిర్మాణ సంస్థల పాగా
నాటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని కబ్జా
పదో పరకో ఇచ్చి లాగేసుకున్న జి.అమరనాథ్ రెడ్డి
నిర్మాణ అనుమతుల కోసం అధికారులకు ముడుపులు
హైటెక్ సిటీకి అతి దగ్గరలో ఉండడంతో పెద్ద నిర్మాణాలు
అపార్టమెంట్ల కట్టి కోట్లకు విక్రయిస్తున్న వైనం
శ్రీమంజునాథ, మహాలక్ష్మి కన్సస్ట్రక్షన్ సంస్థలకు అడ్డు అదుపులేదు
కలెక్టర్ సహా రెవెన్యూ సిబ్బంది అండదండలతో...
అస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్ జట్టుకు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బానీస్ దేశ రాజధాని క్యాన్బెరాలో విందు ఇచ్చారు. రోహిత్ శర్మ జట్టుసభ్యులను ప్రధాని ఆంథోనీ అల్బానీస్ కు పరిచయం చేశాడు.
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్, హేమంత్ సోరెన్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడి నేత తేజస్వి యాదవ్,...