Saturday, November 1, 2025
spot_img

Aadab Desk

కటకటాల్లోకి కారు పార్టీ నేతలు..?

(అవినీతిలో ఫస్ట్‌ అరెస్ట్ ఎవరిదీ ..?) బీఆర్ఎస్ అవినీతిపై క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు కేటీఆర్,హరీశ్ రావులతో పాటు కేసీఆర్‌పై కూడా కేసులుంటాయా ? ఏ క్షణంలోనైనా కారు పార్టీ ముఖ్య నేతలు కటకటాల్లోకి వెళ్లాల్సిందేనా ఇందులో ఎవరిపాత్ర ఎంత.? ఎవరెవరు ఎందులో ఇరుక్కోబోతున్నారు. ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకోబోతోంది..తెలంగాణలో ఎం...

తెలంగాణలో ముగిసిన గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు

తెలంగాణలో గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అక్టోబర్ 21న ప్రారంభమైన పరీక్షలు ఆదివారం (నేడు) ముగిశాయి. 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.

చిత్రపరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై సుహాసిని కీలక వ్యాఖ్యలు

ప్రముఖ సినీ నటి సుహాసిని ప్రస్తుతం ఉన్న చిత్రపరిశ్రమలోని పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలకు తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. సినిమాల్లో హీరోయిన్స్ కు ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారని తెలిపారు. హీరోయిన్స్ గతంలో స్కిన్ షో , ఇంటిమేట్...

కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అయిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఇంద్రసేన్‌ రెడ్డి కన్నుమూశారు.

ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసింది

న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. భారత గడ్డ పై 12 ఏళ్ల తర్వాత కివీస్ జట్టు టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుందని,ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసిందని పేర్కొన్నారు. ఈసారి తాము అనుకున్నట్లు జరగలేదని, ఈ విజయం సాధించిన...

తిరుపతిలోని హోటళ్లకు బెదిరింపు

తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. వరుసగా మూడో కొంతమంది ఆగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు బెదిరింపులు వచ్చిన హోటళ్లను తనిఖీ చేశారు.

గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అభ్యర్థుల ఆవేదన మీకు అర్థమవదా..

ఇగ ఇస్తాం..ఆగ ఇస్తాం అంటూ కాలయాపన ఎన్ని రోజులు..గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అభ్యర్థుల ఆవేదన మీకు అర్థమవదా..మీరు చేసిన తప్పిదాలకు మేము మీ ఇంటి ముందు మోకాల మీద కూర్చుండి వేడుకున్న మీ కఠిన హృదయాలకు జీవోలుఅడ్డురావాటే..ఆడబిడ్డల ఆర్తనాదాలు మీకు అక్కరకు రాకపాయే..రాఖీలతో వచ్చినారు ఉద్యోగాన్ని కానుకగా ఇస్తారేమో అని చివరకుకన్నీళ్లే మిగిలిస్తివి..చివరకు...

మహారాష్ట్ర ఎన్నికలకు అప్ దూరం

వెల్లడించిన పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ జార్ఖండ్ విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర లో మహా వికాస్‌ అఘాఢీ కూటమిలోని పార్టీలకు మద్దతుగా అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రచారం..! హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఖాతా తెరవడం విఫలం మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల...

కేటీఆర్ ఇప్పుడేమంటారో..రేవ్ పార్టీపై స్పందించిన బండి సంజయ్

కేటీఆర్ బావమరిది రాజ్‎పాకాల ఫామ్‎హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ బావమరిది ఫామ్‎హౌస్ లోనే రేవ్ పార్టీలా అని బండిసంజయ్ ప్రశ్నించారు. " రాజ్‎పాకాల ఫామ్‎హౌస్ లో డ్రగ్స్ పై కేటీఆర్ ఇప్పుడేమంటారో.. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో..? "సుద్దపూస" ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి,...

జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్‎హౌస్ లో రేవ్ పార్టీ

మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫామ్‎హౌస్ పై శనివారం రాత్రి ఎస్‎వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‎హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు....

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img