సురంగల్ వాగుకు అటు, ఇటు మేమే..
మా వెంచర్‌లోకి వచ్చిన వాగును పూడ్చేస్తాం.. అది మా ఇష్టం
ఇక్కడ జడ్జిలున్నరు, పోలీస్ అధికారులున్నారంటున్న రియల్టర్లు
మమ్మల్ని ప్రశ్నిస్తే అంతే సంగతంటూ అధికారులకు అల్టిమేటం
తుంగలోకి 111జీవో.. కనుమరుగైన సహజ వాగు..
30ఎకరాల చుట్టూ భారీ కాంపౌండ్ వాల్ నిర్మాణం
ఎంపీవో, పంచాయతీ సెక్రటరీ కుమ్మక్కు
అవినీతిలో రెవెన్యూ శాఖను మించిపోయిన ఇరిగేషన్ శాఖ
మాముళ్లు తీసుకొని...
పాకిస్థాన్ ఆబోటాబాద్లో ఓ ఉగ్రవాద క్యాంప్ నడుపుతున్నట్లు భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర క్యాంప్‌ను పాకిస్థాన్ సైన్యంలోని కీలక జనరల్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే...
భారత్, చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తూర్పు లద్దాఖ్ సెక్టర్లోని కీలక ప్రాంతాల నుండి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్ళినట్టు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగు ఏళ్లుగా కొనసాగుతున్న ముగింపు పలికేందుకు భారత్- చైనా మధ్య ఇటీవల...
ఉద్యోగులు గత రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తున్న, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా భారంగా మారనున్న కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం విధానంపై, తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిలతో సవివరంగా...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ 03 పేజీల లేఖను శుక్రవారం విడుదల చేశారు.
" ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్...
మతం అంటే పాఠశాల లాంటిది. అన్ని విద్య సంస్థలు బోధించేది ఒకటే అయినా ఏస్కూల్ విద్యార్థి ఆ స్కూల్ కి జై కొట్టాల్సిందే. పలానా స్కూల్ మంచిది కాదు అనే అధికారం ఏ విద్యార్థికి లేదుఒకవేళ అంటే ఆ లోపం విద్యార్థిది లేదా వాళ్లకు పాఠాలు నేర్పిస్తున్న వారిది. నువ్వు ఫెయిల్ అయితే దానికి...
మంత్రి కొండా సురేఖపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావపై శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సంధర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, బాద్యత కలిగిన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు...
సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. "ఏక్ పోలీస్ ఏక్ స్టేట్" విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. తమ భర్తలను ఒక దగ్గర విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానాన్ని అమలు చేసి, ఒకే దగ్గర...
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
యువతలో చైతన్యం నింపడానికి క్రికెట్ పోటీలు ఎంతో దోహదపడతాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారంఅమ్రాబాద్ మండలం మన్న నూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బహుమతులు ప్రధానోత్సవం చేశారు. యువతలో చైతన్యం...
సీఎం రేవంత్ రెడ్డి
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి సమావేశమయ్యారు.
ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై...