కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ
మాజీ మంత్రి, భారాస పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు (harish rao) పై కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్రావు ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులకు రూ. 2...
స్థానిక సంస్థల ఎన్నికలు,ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కార్యాచరణ
పార్టీ బలోపేతానికి మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం
సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్ లో ప్రజలు,కార్యకర్తలతో మంత్రుల ముఖముఖి
స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సరికొత్త...
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని సర్కార్ యోచన
వైద్యా ఆరోగ్య,పౌర సరఫరాలశాఖ మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.దీంట్లో భాగంగానే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్...
వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో మరో రెండు రోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిమీ గాలులు వేగంగా వీస్తాయని తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉత్తర తెలంగాణలోని...
యూత్ యాక్టివిటీస్ లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బాల,బాలికలకు 200 మీటర్స్ పరుగు పందెం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నరసరావుపేట రోటరీ క్లబ్ ఆర్.ఎ.సి. చైర్మన్ రాయల శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ న్యూ జనరేషన్ డైరెక్టర్, ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల...
పంజాబ్ లో పెను ప్రమాదం తప్పింది.కొంతమంది ఆగంతకులు రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లను పెట్టారు. ఇది గమనించి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటన పంజాబ్ లోని భటిండాలో జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రామరీ అవినీతి నాయకుల సంగతేంటి..?పాత ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే కొత్త ప్రభుత్వం కూల్చుతుందిఎవరీ ప్రయోజనాల కోసం ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు..?బడా బాబులకేమో నోటీసులిచ్చి టైమ్ ఇస్తారూ..పేదోడు ఏ పాపం చేసిర్రని ఇళ్లను నేల మట్టం చేస్తున్నరు.?పరిహారం అందించలేని సర్కారుది శాపమా.?రియల్టర్ల చేతిలో మోసపోయిన పేదోడి పాపమా.?ఈ రాజకీయ క్రీడలో...
బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.200 పెరగగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది.
వరద బాధితులకు సహాయం చేసేందుకు నటుడు మహేష్ బాబు ముందుకొచ్చారు.ఈ సంధర్బంగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల రూపాయల విరాళం అందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కు అందజేశారు.ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (ఏఎంబీ) తరపున కూడా మరో రూ.10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.మహేశ్...