బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.200 పెరగగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది.
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...