గతకొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఢిల్లీ బులియన్ మార్కెట్ లో తులం బంగారం ధర రూ.400 పెరిగి, రూ. 77,450 కి చేరుకుంది. అంతకుముందు ధర రూ.77,050గా ఉన్నది. ఇక ఇటు హైదరాబాద్ లో 24 క్యారెట్ ధర రూ. 76,310 చేరుకుంది. అలాగే 22 క్యారెట్...
గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం ఎట్టకేలకు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్ లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,850 నమోదవగా, 22 క్యారెట్ల ధర రూ.79,470గా నమోదైంది.
బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.200 పెరగగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది.మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది.
బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.వరుసగా మూడు రోజులు నుండి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం మళ్ళీ పెరిగాయి.22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరగగా,24 కారెట్ల 10 గ్రాముల పై రూ.660 పెరిగింది.శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,850 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.75,110గా నమోదైంది.
మూడోరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు,మళ్ళీ పెరిగాయి.తాజాగా మూడురోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.250 తగ్గగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది.నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా,24 క్యారెట్ల ధర...
గతకొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు శుక్రవారం మళ్ళీ పెరిగాయి.హైదరాబాద్లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేల 500 ఉండగా,శుక్రవారం రూ.68 వేల 250కి చేరింది.ఇక వెండి విషయానికి వస్తే గురువారంతో పోలిస్తే 35 రూపాయలు పెరిగింది.గురువారం తులం 10 గ్రాముల వెండి ధర 915 ఉండగా..35 రూపాయలకు...
బంగారం ధర మళ్ళీ పెరిగింది.సోమవారం బంగారం ధర రూ.270కి పెరిగింది.హైదరాబాద్ తో పాటు విజయవాడ,వైజాగ్,బెంగుళూరు,ముంబై 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.64700 కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70580 వద్ద ఉన్నాయి.ఆదివారంతో పోలిస్తే సోమవారం ధరలు రూ.250 నుండి రూ.270 కి పెరిగింది.
మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.దింతో ఒక్కసారిగా బంగారం,వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 గంటల్లోనే బంగారం ధరలు రూ.3 వేల రూపాయలు తగ్గాయి.బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.72,838 ఉండగా,బడ్జెట్ ప్రవేశపెట్టక రూ.68,500కి చేరింది.కొన్ని గంటల వ్యవధిలోనే 10 గ్రాముల పై రూ.4,218...
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...