Sunday, May 18, 2025
spot_img

సత్తా చాటేందుకు బంగ్లా సిద్ధంగా ఉంది:నహీద్ రాణా

Must Read

టెస్టు సిరీస్‎లో భారత్‎తో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆటగాడు,పేసర్ నహీద్ రాణా తెలిపారు.భారత్ తో సిరీస్ ఆడేందుకు చాలా బాగా సన్నద్ధం అయ్యాం,దానికి తగ్గతు సాధన కూడా మొదలుపెట్టమని తెలిపాడు.నెట్స్‎లో కష్టపడితేనే మ్యాచ్‎లో రాణించొచ్చు..భారత్ బలమైన జట్టే,కానీ మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుందని పేర్కొన్నాడు.తాజాగా జరిగిన టెస్టుల్లో పాకిస్థాన్‎ను 2-0తో చిత్తు చేయడంలో నహీద్ కీలక పాత్ర పోషించాడు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS