Wednesday, August 20, 2025
spot_img

రాజస్థాన్‎లో పలు రైల్వే‎స్టేషన్‎లకు బాంబు బెదిరింపులు

Must Read

రాజస్థాన్‎లోని పలు రైల్వే‎స్టేషన్‎లకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హనుమాన్ ఘర్ జంక్షన్‎లోని స్టేషన్ సూపరింటెండెంట్ ‎కు గుర్తుతెలియని వ్యక్తి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉన్న లేఖను అందించాడు. జోధ్పూర్ , జైపూర్ , శ్రీరంగానగర్ తో పాటు మరికొన్ని స్టేషన్స్ లో బాంబు దాడులు జరగనున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో వెంటనే సూపరింటెండెంట్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.

Latest News

42% బీసీ రిజర్వేషన్ పై రాజకీయ వివాదం

బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS