Sunday, July 27, 2025
spot_img

తిరుపతిలో ప్రముఖ హోటల్స్‎కు బాంబు బెదిరింపులు

Must Read

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. రాజ్ పార్క్ హోటల్‎, వైస్రాయ్ హోటల్‎ తో పాటు మరో రెండు హోటల్స్ కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్‎ తో ఆయా హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎక్కడ కూడా పేలుడు పదార్థాలు దొరకపోవడంతో, ఫేక్ మెయిల్స్‎గా పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా 04 రోజుల క్రితం కూడా ఈ నాలుగు హోటల్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి.తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఫేక్ మెయిల్స్ గా నిర్ధారించారు.

Latest News

టి-హబ్ వేదికగా ఘనంగా ముగిసిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం

నగరంలోని టి-హబ్‌ వేదికగా 'డిజిప్రెన్యూర్.ఏఐ' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS