దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. కేబినెట్ భేటీకి ముందు రతన్ టాటా చిత్రపతం వద్ద సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు నివాలర్పించారు. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సంధర్బంగా గుర్తుచేసుకున్నారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద...
ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి అంతరాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు.
ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ది ఇతర అంశాలపై చర్చించారు.ఈ భేటీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
సోమవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి...
ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ది , కావాల్సిన నిధులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక అందజేస్తారు. అనంతరం ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో మళ్ళీ పాత పద్దతిలోనే టెండరింగ్ విధానం అమల్లోకి రానుంది. జగన్ ప్రభుత్వం 2019లో రివర్స్ టెండరింగ్ విధానం అమలుకు జీవో నెంబర్ 67 తీసుకొచ్చింది.
తిరుమల కల్తీ లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. లడ్డూ వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం లడ్డూ వివాదంపై విచారణ జరిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్...
తిరుమల కల్తీ లడ్డూ వివాదం పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం లడ్డూ వివాదంపై విచారణ జరిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బృందంలో సీబీఐ నుండి ఇద్దరు , రాష్ట్ర...
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 04కి వాయిదా పడింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం పై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ సీట్ని కొనసాగించాలా లేక సీబీఐ తరహాలో దర్యాప్తు అవసరమా అనే అంశంపై సుప్రీంకోర్టు సోలి సిటర్ జనరల్ తుషార్ మోహతా అభిప్రాయం కోరింది. తమ అభిప్రాయం...
తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తెలు అద్య ,పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్ , ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్ కు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సంధర్బంగా తితిదే అధికారులు అయినకు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదలు అందజేశారు....
తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ మేరకు లడ్డూ కల్తీ వ్యవహారం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరువాదనలు విన్న కోర్టు విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపింది. దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది. తదుపరి విచారణను...