Tuesday, July 1, 2025
spot_img

బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.200 పెరగగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది. మార్కెట్‎లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది.

భగ్గుమన్న బంగారం ధరలు

బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.వరుసగా మూడు రోజులు నుండి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం మళ్ళీ పెరిగాయి.22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరగగా,24 కారెట్ల 10 గ్రాముల పై రూ.660 పెరిగింది.శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,850 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.75,110గా నమోదైంది.

అందుబాటులోకి అల్ట్రావయలెట్ ఎఫ్77 బైక్,ఖరీదు ఏంటంటే..?

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ అల్ట్రావయలెట్ హైదరాబాద్ లో తొలి షోరూంను ప్రారంభించింది.ఈ సంధర్బంగా ఎఫ్77 బైక్‎ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ బైకు సింగిల్ చార్జిలో 320 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ సీఈవో నారాయణ్ సుబ్రమణ్యం తెలిపారు.ఈ బైక్ ధర రూ.2.299 లక్షలు ఉంటుందని,10.01 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ రూ.3.99...

మళ్ళీ తగ్గిన బంగారం ధరలు

మూడోరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు,మళ్ళీ పెరిగాయి.తాజాగా మూడురోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.250 తగ్గగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది.నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా,24 క్యారెట్ల ధర...

వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు

క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.మరోసారి బంగారం ధరలు తగ్గాయి.బుధవారం బంగారంపై రూ.150 తగ్గింది.బులియన్ మార్కెట్‎లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,500 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.74,730గా నమోదైంది.

టాప్ 1000 సంస్థల్లో ఆదానీ గ్రూప్‎కు 736వ ర్యాంక్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన టాప్ 1000 కంపెనీల్లో అదానీ గ్రూప్స్ కి స్థానం దక్కింది.టైమ్ విడుదల చేసిన జాబితాలో 736వ ర్యాంక్ ను ఆదానీ గ్రూప్ సొంతం చేసుకుంది.ఆదానీ ఎంటర్‎ప్రైజెస్,ఆదానీ గ్రీన్ ఎనర్జీ,ఆదానీ పోర్ట్స్,ఆదానీ ఎనర్జీ సొల్యూషన్,ఆదానీ టోటల్ గ్యాస్,అంబుజా సిమెంట్,ఆదానీ పవర్ సంస్థలను టైమ్ గుర్తించింది.ఈ జాబితాలో భారత్ నుండి మొత్తం 22...

ప్రారంభమైన అతిపెద్ద రియల్ ఎస్టేట్ టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో

హైదరాబాద్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో -టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2024 శనివారం హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైంది.టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2024 యొక్క నాల్గవ ఎడిషన్ సెప్టెంబర్ 14,15 తేదీలలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ యొక్క వైబ్రెంట్ ప్రాపర్టీలను ప్రదర్శించడానికి,గృహాలను కోరుకునేవారికి,పెట్టుబడిదారులకు అసమానమైన అనుభవాన్ని టైమ్స్ ప్రాపర్టీ అందిస్తుంది. ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖుల్లో వెంకట్ రవి,...

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

గతకొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు శుక్రవారం మళ్ళీ పెరిగాయి.హైదరాబాద్‎లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేల 500 ఉండగా,శుక్రవారం రూ.68 వేల 250కి చేరింది.ఇక వెండి విషయానికి వస్తే గురువారంతో పోలిస్తే 35 రూపాయలు పెరిగింది.గురువారం తులం 10 గ్రాముల వెండి ధర 915 ఉండగా..35 రూపాయలకు...

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ అతిపెద్ద సెల్ కి సిద్ధమైంది.ఇండియన్ ఫెస్టివల్ సెల్ ను సెప్టెంబర్ నెలఖరులో నిర్వహించనుంది.త్వరలో తేదీలను ప్రకటించనుంది.మరోవైపు ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే ఈ సెల్ అందుబాటులోకి రానుంది.

కొత్త ఈవీ కారును విడుదల చేసిన ఎంజీ మోటార్స్

ఎంజీ మోటార్స్ మరో కొత్త ఈవీ కారును దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.అదే విండోసోర్.ఈ కారు ధర రూ.9.99 లక్షలు ఉంటుందని సంస్థ తెలిపింది.ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే.జెడ్‌ఎస్‌ ఈవీ,కామెట్‌ ఈవీ తర్వాత మూడో ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావడం విశేషం.కారు అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ అక్టోబర్‌ 3 న మొదలై.. 12...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS