Saturday, July 5, 2025
spot_img

అంతర్జాతీయం

భారత్‎ పర్యటనకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత్ రానున్నారు. అక్టోబర్ 06 నుండి 10 వరకు భారత్ లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పర్యటనలో భాగంగా మహమ్మద్ ముయిజ్జు రాష్ట్రపతి ద్రౌపది మూర్ముతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ ,అంతర్జాతీయ అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తారు.

యూఎన్‎వో సెక్రెటరీ జనరల్ పై నిషేదం విధించిన ఇజ్రాయెల్

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ద మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి (యూఎన్‎వో) సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ పై నిషేదం విధించింది. తమ దేశంలో ఆంటోనియా గుటేరస్ అడుగుపెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ...

నేపాల్‎లో భారీ వరదలు

నేపాల్ లో వరద బీభత్సం కొనసాగుతుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పొటెత్తాయి. వరదలు,కొండచరియలు విరిగిపడటంతో సుమారుగా 170 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 111 మంది గాయపడ్డారని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరెల్ తెలిపారు. ఇక ఈ వరదల కారణంగా భారీగా...

జపాన్ ప్రధానిగా షిగెరు ఇషిబా

జపాన్ ప్రధాన మంత్రిగా మాజీ రక్షణశాఖ మంత్రి షిగెరు ఇషిబా ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అయిన విజయం సాధించారు. అక్టోబర్ 01న ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

తుపాకి సంస్కృతికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్న జో బైడెన్

అగ్రరాజ్యంలో అమెరికాలో తుపాకి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. నిత్యం ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దీనిని ముగింపు పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుపాకి హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికాలో...

లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి

లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. గురువారం లెబనాన్ ‎లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో 23 మంది మరణించారని లెబనాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. బుధవారం కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల కొద్ది పౌరులు ప్రాణాలు కొల్పయారు....

ఉక్రెయిన్ శాంతిస్థాపన అమలుకు భారత్ కట్టుబడి ఉంది

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‎స్కీతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.ఉక్రెయిన్ శాంతిస్థాపన అమలుకు భారత్ కట్టుబడి ఉందని, శాశ్వతమైన, శాంతియుతమైన పరిష్కారాన్ని సులభతరం చేయడానికి అన్నీ మార్గాల్లో భారత్ సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‎స్కీతో కలిసి వివిధ...

శ్రీలంక అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణస్వీకారం

శ్రీలంక అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య అయినతో ప్రమాణం చేయించారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగ్గా, ఆదివారం నాడు ఓట్ల లెక్కింవు జరిగింది.ఈ ఎన్నికల్లో 75 శాతం ప్రజలు అనురా కుమార్ కే ఓటు వేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో...

శ్రీలంకలో కొనసాగుతున్న ఎన్నికలు

శ్రీలంకలో అధ్యక్ష పదవికి శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 07 గంటల నుండి సాయింత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు.ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.1.7 కోట్ల మంది ఓటర్లు రేపు పోలింగ్ లో పాల్గొననున్నారు.13,421 పోలింగ్ కేంద్రాలు...

రేపే శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు

తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో రెండేళ్ళు అతలకుతలమైన శ్రీలంక ప్రజలు తమ దేశ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు.శనివారం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.1.7 కోట్ల మంది ఓటర్లు రేపు పోలింగ్ లో పాల్గొననున్నారు.13,421 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- Advertisement -spot_img

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS