ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి కలిశారు. అమరావతి క్యాంప్ ఆఫీసులో కలిసి తన కుమారుడి పెళ్లికి రావాలని కోరారు. ఈ మేరకు వివాహ ఆహ్వానపత్రికను అందించారు.
ఆకట్టుకునే నవ్వుకు చిరునామా హీరోయిన్ స్నేహ. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చేయకపోయినా బిజినెస్‌లో బిజీగా ఉంటోంది. ఈ భామ ఇటీవలే చీరల వ్యాపారం ప్రారంభించింది. తన పేరుతోనే షాపింగ్‌మాల్‌ను స్టార్ట్ చేసింది. దాని పేరు స్నేహాలయం. స్నేహకు ఇతర డ్రెస్‌ల కన్నా చీరలే బాగుంటాయనేది ఆమె అభిమానుల అభిప్రాయం. ఈ కథానాయిక...
ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న 2047 విజన్ డాక్యుమెంట్లో...
గద్దర్ తెలంగాణ ఫిల్మ్అవార్డుల ప్రాథనోత్సవానికి హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.ఈ రోజు సాయంత్ర o, 06-00 గంటలకు అంగరంగ వైభ వంగా ఈ వేదికను నిర్వహించేoదుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.అత్య oత ప్రతి ష్టాత్మకమైన ఈ అవ్వార్థుల విజేతలకు అందచేసే నగదు బహు మతిని భారీగా పెంచారు.అంత బా...
గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని రేపు (జూన్ 14 శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ చూసేలా ఏర్పాట్లు చేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 2014 నుంచి 2023 వరకు ఏటా మూడు బెస్ట్ సినిమాలను సెలెక్ట్...
ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు సమావేశం
తెలుగు సినిమా పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ మేరకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. టాలీవుడ్‌ను డెవలప్ చేయటం, ఇండస్ట్రీలోని సమస్యల పరిష్కారం తదితర అంశాలపై...
పవర్ స్టార్మ్ అలర్ట్: హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్లో జాయిన్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కొత్త షూటింగ్...
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటించనుండటం గర్వకారణంగా ఉంది.
తెలుగు చిత్రసీమలో విభిన్న శైలులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సునీల్, ‘‘మర్యాద రామన్న”, ‘‘అందాల రాముడు”, ‘‘పుష్ప”...
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో పోసాని కృష్ణ మురళి,...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...