పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం
44 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో 44 మందిని ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.పార్లమెంటు ఎన్నికల తర్వాత పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం పెద్దఎత్తున ఐ.ఏ.ఎస్,ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తుంది.తాజాగా మరో 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం...
టీపీసీసీ నాయకులు బట్టు జగన్
వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ చేస్తామని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించడంతో రెపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం నాయకులు తెలంగాణ మంత్రిమండలికి...
మైనింగ్ పేరుతో మహిపాల్ రెడ్డి, సోదరుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు : ఈడీ
మహిపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి ఇళ్లు,కార్యాలయాలలో సోదాలు నిర్వహించాం
రూ.300 కోట్లలో మైనింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ
పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ సంచలన ప్రకటన విడుదల చేసింది.గురువారం రోజున మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు ఆయన...
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
ఒకే విడతలో రూ 2 లక్షల రుణామాఫీ చేయాలని నిర్ణయించిన కేబినెట్
కేబినెట్ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన సీఎం రేవంత్
తెలంగాణ ఇస్తానని సోనియా మాట నిలబెట్టుకున్నారు
వరంగల్ సభలో రాహుల్ ఇచ్చిన గ్యారంటీను అమలు చేస్తున్నాం
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో రూ. 28వేల కోట్లు రుణామాఫీ చేసింది
రైతుల రుణామాఫీకి రూ.31 వేల...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో 11 మంది పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉదయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్,ఇతర కాంగ్రెస్ ముఖ్యనాయకులు కూడా ఉన్నారు.తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిల...
వరుసగా బీఆర్ఎస్ పార్టీను వీడుతున్న ముఖ్యనేతలు
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ పోచారం
ఉదయం పోచారం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి,పొంగులేటి
కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా రేవంత్
రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తనయుడైన భాస్కర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన పోచారం
రైతుల కష్టాలు తీరాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా...
సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్విండ్స్ క్యాంపస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీజీపీ రవిగుప్తా
బౌరంపేట్ లోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్విండ్స్ క్యాంపస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) రవి గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గురువారం అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిగింది.వేడుకల్లో...
కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణలో ఐటీ సెల్ పాత్ర అభినందనీయం
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నమోదైన పలు ప్రాధాన్యమైన మరియు సంక్లిష్టమైన కేసుల దర్యాప్తులో ప్రముఖ పాత్ర పోషించిన రాచకొండ ఐటీ సెల్ సీసీటీవీ బృందాన్ని కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు అభినందించి నగదు పురస్కారం అందించారు. ఇటీవల మేడిపల్లి పోలీస్ స్టేషన్...
అంతర్జాతీయ పీస్ కీపింగ్ మిషన్స్ డిప్లమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 164 మంది పోలీసు అధికారులు
ఉత్తీర్ణులైన 164 మందిలో 19 మంది తెలంగాణకి చెందిన అధికారులే
తెలంగాణ రాష్ట్ర పోలీసు పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన అధికారులు
అభినందనలు తెలిపిన ఉన్నతాధికారులు
జూన్ 06న తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ పీస్ కీపింగ్ మిషన్స్ డిప్లమెంట్...
(ముఖ్యఅతిథులుగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రావు,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్)
విద్యార్థులకు డివార్మింగ్ మాత్రలు వేసిన మంత్రులు
పిల్లల శారీరక ఎదుగుదలకు "డివార్మింగ్" మాత్రలు ఎంతగానోఉపయోగపడుతాయి : మంత్రి పొన్నం ప్రభాకర్
రానున్న రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం
హైదరాబాద్ లోని రాజ్ భవన్ హైస్కూల్ లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్స...
మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్‌ల రాక
మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...