Wednesday, July 2, 2025
spot_img

కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ

Must Read

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులైన రాజ్ నాథ్ సింగ్,జె.పి నడ్డా,రామ్ దాస్ లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.రాష్ట్రానికి సంభందించిన పలు అంశాల పై వారితో చర్చించారు.విభజన హామీలు,రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకోనివెళ్లారు.అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు.గత ప్రభుత్వ పాలనా వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిందని తెలిపారు.తగిన చేయుతనిచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ని కోరారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS