Tuesday, June 3, 2025
spot_img

కాప్రాలో అక్రమ కట్టడాల కూల్చివేత

Must Read
  • అక్రమ కట్టడాలకు ఉపేక్షించేది లేదంటున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు
  • అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వస్తే కూల్చివేతలు తప్పవు
  • చట్టానికి ఎవరు చుట్టం కాదన్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

కాప్రా పరిధిలోని ఎస్‌ఎస్ ఎంక్లేవ్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు.. వివరాల్లోకి వెళితే… కాప్రా డివిజన్‌ వన్‌లోని ఎస్‌ఎస్‌ ఎంక్లేవ్‌లో అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు రావడంతో కాప్రా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాప్రాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అక్రమ కట్టడాలపై కొరడ ఘూలిపిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు అన్నారు. అనుమతులకు దరఖాస్తు చేసుకోండి, అనుమతులు వచ్చాక సంతోషకరమైన వాతావరణంలో కట్టడాలు కట్టుకోండి. అక్రమ కట్టడం అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమేనని, అది ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వెల్ల‌డించారు. అనుమతులు ఏ విధంగా వచ్చాయో ఆ విధంగానే కట్టడాలు కట్టుకోండి దయచేసి ఇబ్బందులు కొని తెచ్చుకోకండని హెచ్చరికలు జారీ చేశారు.

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS