Friday, July 4, 2025
spot_img

కమ్మరి కొలిమిలో డీఎస్పీ

Must Read
  • కులవృత్తి కులానికి గౌరవం ఇస్తుంది..
  • అందులో ఉండే సంతృప్తి సంతోషమే వేరు…
  • పోలీస్ వృత్తిలో ఉన్నా… కులవృత్తి పై ప్రేమతో కొలిమిలో పనిచేసారు..

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలోని ఓ కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. ఉన్నత స్థాయిలో ఉన్నా.. కులవృత్తిని మరచిపోలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న నెటిజన్లు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS