Sunday, May 18, 2025
spot_img

అజారుద్దీన్ కు ఈడీ సమన్లు

Must Read

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో జరిగిన ఓ అవకతవకల వ్యవహరానికి సంబంధించి సమన్లు జారీ అయినట్టు తెలుస్తుంది. గతంలో అజారుద్దీన్ హెచ్‎సీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. హెచ్‎సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS