Tuesday, May 20, 2025
spot_img

ఢిల్లీ స్థావరంగా నకీలీ మందులు

Must Read
  • మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి & డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్..
  • మేడ్చల్: పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలోని దూలపల్లి లో నకీలీమందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటి మేడ్చల్, డ్రగ్ కంట్రోల్, పేట్ బాషీరాబాద్ పోలీసుల దాడి..
  • 50లక్షల విలువ చేసే నకీలీ మందులు, మిషనరీ ని సీజ్ చేసిన పోలీసులు..
  • నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాల్(42),రామక్రిష్ణ(40) నిందితుల అరెస్ట్..
  • డిల్లీ స్థావరంగా నకీలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహల్ అనే ప్రధాన నిందితుడి పరారీ..
  • ఇద్దరు నిందితులను రిమాండ్ కి తరలించినట్టు మీడియా కి తెలిపిన పోలీసులు..
Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS