తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు.మంగళవారం వీఐపి దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.టీటీడీ అధికారులు జాన్వీ కపూర్ కు స్వాగతం పలికారు.దర్శనం అనంతరం జాన్వికి పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...