Sunday, May 18, 2025
spot_img

ఆఫీసులకు వెళ్ళాల్సిందే, ఉద్యోగులకు అమెజాన్ కీలక ఆదేశాలు

Must Read

ఉద్యోగులకు అమెజాన్ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు ఐదు రోజులు ఆఫీస్‎కి వచ్చి పని చేయాలని, ఆఫీస్ కి వచ్చేందుకు ఇష్టం లేనివారు ఇతర కంపెనీలో ఉద్యోగం చూసుకోవాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈవో మట్ గార్మన్ తెలిపారు. ఈ కొత్త రూల్స్ కు కట్టుబడి ఉండేందుకు జనవరి 02 వరకు గడుపు విధించింది. కరోనా మహమ్మారి తర్వాత కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి పని చేస్తున్నారు. మరికొంతమంది ఇంటి నుండే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి పలకలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈవో మట్ గార్మన్ ఆదేశించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS