Sunday, May 18, 2025
spot_img

ఈ నెల 14 నుంచి అందుబాటులోకి గ్రూప్ 01 మెయిన్స్ హాల్ టికెట్స్

Must Read

ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 14 నుండి గ్రూప్స్ 01 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం హాల్‎ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అధికారిక వెబ్‎సైట్ నుండి అభ్యర్థులు హాల్‎టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

మధ్యాహ్నం 02 గంటల నుండి సాయింత్రం 05 గంటల వరకు పరీక్షలు నిర్వహించునున్నారు. మధ్యాహ్నం 12:30 నుండి అభ్యర్థులను సెంటర్స్ లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టీజీపీఎస్సీలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS