Sunday, May 18, 2025
spot_img

ఇంస్టాగ్రామ్ వేదికగా నటాషాకు విడాకులు ప్రకటించిన హార్దిక్

Must Read

భారత క్రికెట్ జట్టు అల్ రౌండర్ హార్దిక్ పాండ్య నటాషా స్టాంకోవిచ్ కు విడాకులు ఇస్తున్నట్టు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు.ఈ సందర్బంగా ఓ పోస్టు ను షేర్ చేశాడు.ఇక తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని,కఠినమైన నిర్ణయమైనప్పటికీ పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇంస్టాగ్రామ్ లో వెల్లడించాడు.ఒక కుటుంబంగా ఎదిగిన తాము ప్రయాణాన్ని చాల బాగా ఎంజాయ్ చేశామని పేర్కొన్నాడు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS